G4 వైర‌స్ పై చైనా క్లారిటీ

చైనాలో ఇటీవ‌ల వెలుగుచూసిన స్వైన్ ఫ్లూ G4 వైర‌స్ కు సంబంధించి డ్రాగ‌న్ దేశం క్లారిటీ ఇచ్చే ప్ర‌యత్నం చేసింది. పందుల్లో క‌నిపిస్తున్న ఈ వైర‌స్ క‌రోనాలా అంత సుల‌భంగా మాన‌వులు, జంతువుల‌కు సొక‌దని చెప్పిన చైనా..మ‌హ‌మ్మారిగా రూపాంత‌రం చెంద‌ద‌ని తెలిపింది. పందుల్లో కూడా ఈ వైర‌స్ పూర్తి స్థాయిలో వ్యాపించింద‌నేందుకు ఎలాంటి ఆధారాలు లేవు అని క్లారిటీ ఇచ్చింది చైనా. అయితే G4 వైర‌స్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఓ అధ్య‌య‌నం హెచ్చ‌రించింద‌ని చెప్పింది చైనా.

Latest Updates