చిన్న జీయర్ స్వామి కి మాతృవియోగం

హైదరాబాద్: చిన్న జీయర్ స్వామికి మాతృ వియోగం కలిగింది. హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉన్న చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లోని ఒక ఇంట్లో చిన్న జీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) ఉంటున్నారు. నిన్న రాత్రి 10 గంటలకు కన్నుమూశారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ముచ్చింతల్ లోని ఆశ్రమంలో అంత్యక్రియలు జరుగుతాయి.

 

 

Latest Updates