ఫిల్మ్ జర్నలిస్ట్‌ల కోసం చిరంజీవి సాయం

హైదరాబాద్‌: ఫిల్మ్‌ న్యూస్‌ కాస్టర్స్‌ అసోసియేషన్‌కి మెగాస్టార్‌ చిరంజీవి తన వంతు సాయం చేశారు. సినీ జర్నలిస్ట్‌ల కోసం ఈ అసోసియేషన్‌ చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా చిరంజీవి అభినందించారు. భవిష్యత్తులో సభ్యుల శ్రేయస్సు కోసం ఎటువంటి సహాయం కావాలన్నా చేయటానికి తానెప్పుడూ ముందుంటానని చిరు అన్నారు. తన నివాసంలో అసోసియేషన్‌ సభ్యులను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు.

 

Latest Updates