దేవుడు కన్పించిండట.. పండుగ చేసిన్రు

వీళ్లంతా ఏం చేస్తున్నరో తెలుసా? డ్యాన్స్​ చేస్తున్నరు. అవును, నిజంగానే డ్యాన్స్​ చేస్తున్నరు. వెస్టర్న్​ క్రిస్టియన్లు ఇపిఫనీ డే అనే ఓ పండుగ చేస్తరు.  ఆ పండుగలో భాగంగానే ఇట్ల సల్లటి నీళ్లలోకి దిగి అందరూ కలిసి డ్యాన్స్​ చేసిన్రు. బల్గేరియాలోని కలోఫర్​లో జరిగిన ఉత్సవాల్లో భాగంగా టుంజా నదిలోకి దిగిన్రు. ఏసు క్రీస్తు పుట్టి, జనానికి కన్పించాడని అక్కడి వాళ్ల నమ్మకం. దాన్నే ఇపిఫనీ డే పేరిట వెస్టర్న్​ దేశాల జనాలు ఏటా ఘనంగా ఉత్సవాలు చేసుకుంటరు. ఈ ఏడాది జనవరి 6న తీసిన ఫొటో ఇది.

Latest Updates