ఇంటర్ తప్పిదాలపై జ్యూడిషియల్ విచారణ చేయాలి: చుక్కా రామయ్య

ఇంటర్ తప్పిదాలపై జ్యూడిషియల్ విచారణ చేయాలన్నారు విద్యావేత్త చుక్కా రామయ్య. ఇంటర్ విద్యార్థుల డిమాండ్లపై మేధావులు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇంటర్ పరీక్షలో తప్పిదాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు వక్తలు. ఫెయిల్ అయిన విద్యార్థుల పేపర్లు ఎన్ని రోజులైనా రీ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల చావులపై రాజకీయాలొద్దన్న సామాజిక వేత్తలు.. గ్లోబరీనాను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు.

Latest Updates