వీకెండ్ వ్యవసాయంలో అడిషనల్ SP బిజీ…

వీకెండ్ వ్యవసాయం చేస్తున్నారు అడిషనల్ ఎస్పీ రాం నరసింహరెడ్డి. ఈయన హైదరాబాద్ లోని సీఐడీ విభాగంలో పనిచేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా  మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లికి చెందిన రాం నరసింహారెడ్డి ప్రతి వారం సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. కొన్ని రోజులుగా వర్షాలకు పడుతున్నందున తన పొలంలో పనిచేస్తున్నారు. దీంతో పాటే…  పేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో వారి సోదరుడు సురేష్ రెడ్డి జ్ఞాపకార్థం ట్రస్ట్ ను పెట్టారు. దీంతో అకినపల్లి చుట్టుపక్కల మండలాల పేదలకు, కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు.

Latest Updates