సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్

న్యూఢిల్లీ: ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019’కు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ సహా 896 పోస్టులను భర్తీ చేయనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తెలిపింది. 896 పోస్టుల్లో , 39 పోస్టులను దివ్యాంగు లకు కేటాయించారు. నోటిఫికేషన్ నుం చి పెద్దకులాల పేదలకు(ఈడబ్ల్ యూఎస్) కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ కోటా అమల్లోకి రానుం ది. మంగళవారం నుం చి మార్చి 18 వరకూ ప్రిలిమ్స్ కు అప్లికేషన్లు తీసుకుంటా మని యూపీఎస్సీ తెలిపింది.

Latest Updates