తదుపరి సీజేగా జస్టిస్ ఎస్ఎ బోబ్డే

సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా రెండవ సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ ఎస్ ఎ బోబ్డే ను  సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు సీజే రంజన్ గోగోయ్. సాంప్రదాయం ప్రకారం, సిట్టింగ్ సిజెఐ తన తదుపరి వారసుడిని వ్రాసి సిఫారసు చేయాలి. జస్టిస్‌ రంజన్ గోగోయ్‌ 2019 నవంబరు 17 దాకా సీజే పదవిలో ఉంటారు.

Latest Updates