జీతాలు సగమా.. మొత్తమా!

సర్కారు ఉద్యోగుల వేతనాలపై నేడు స్పష్టత

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు మే నెల జీతాలు సగమే ఇవ్వాలా? పూర్తిగా పే చేయాలా అని రాష్ట్ర  ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై శనివారం అధికారికంగా స్పష్టత రానుంది. ఆర్థిక శాఖ మాత్రం మే నెలలోనూ సగం జీతాలిచ్చేలా ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. ఏప్రిల్ తరహాలోనే మే చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని ట్రెజరీ శాఖ డీడీలు, డీటీవోలు, టీవోలకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. లాక్​డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్​జీతాలు సగమే ఇచ్చారు. కరోనా వ్యాప్తి నివారణలో కీలకంగా పని చేసిన కొన్ని శాఖలకే పూర్తి వేతనాలిచ్చారు.

For More News..

రెండు నెలల్లో 21 లక్షల కేసులు

ఏపీలో 8,415 టెస్టులు.. 62 కొత్త కేసులు

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

Latest Updates