కరోనాలాగే పర్యావరణ మార్పులపైనా పోరాటం చేయాలి

కరోనాలాగే పర్యావరణ మార్పులపైనా పోరాటం చేయాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. G-20 సమ్మిట్ లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసగించారు మోడీ. కరోనా మిహమ్మారి నుంచి ప్రజలతో పాటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. పర్యావరణ మార్పులపై పోరాటంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు ప్రధాని. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం విధించామన్నారు. 8 కోట్ల కుటుంబాలకు వంటగ్యాస్ సౌకర్యం కల్పించడంతో పాటు LED బల్బులను తీసుకువచ్చామన్నారు. కల్పించామన్నారు. అంతకుముందు యూపీలో 5వేల కోట్లతో తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు శంకు స్థాపన చేశారు మోడీ.

Latest Updates