ఈ నెల 31వరకు రెస్టారెంట్ల మూసివేత

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలోని అన్ని రెస్టారెంట్లనూ ఈ నెల 31 వరకూ మూసేయాలని ఆదేశించింది. సామాజిక కార్యక్రమాల్లో  20 మందికి మించి పాల్గొనరాదని ఆదేశించింది. 31వరకూ ఢిల్లీలోని అన్ని రెస్టారెంట్లనూ మూసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రెస్టారెంట్లలో టిఫిన్, భోజనం తినడంపై నిషేధం విధించినట్లు చెప్పారు.

Latest Updates