జాగా లేదని కారుపై ఆరేశారు

వేములవాడలో శివరాత్రికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. గదులు దొరక్కపోవడంతో చాలామంది రోడ్ల పక్కనే ఉంటున్నారు. బట్టలు కూడా అక్కడే ఉతుక్కుంటున్నారు. జాగా లేకపోవడంతో శుక్రవారం ఇట్ల పార్క్​ చేసి ఉన్న ఓ పోలీస్ వెహికల్ పై ఆరేసిన్రు.

Latest Updates