రేపు సీఎల్పీ సమావేశం

రేపు శుక్రవారం ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈనెల 22 నుంచి 25 వరకు 3 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ నేతలు చర్చించనున్నారు. సీఎల్పీ నాయకుడైన ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

Latest Updates