ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కుమారస్వామి

కర్ణాటకలో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రజలు, ముఖ్య నేతలంతా ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం కుమార స్వామి ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. భార్య అనితా కుమార స్వామి, కుమారుడు, మాండ్య JDS అభ్యర్థి… నిఖిల్ తో కలిసి రామనగరలో కుమారస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఓటు రేపటి దేశ అభివృద్ధిని నిర్దేశిస్తుంది అని చెప్పారు.

Latest Updates