సీఎం జగన్ కు విశాఖలో భూములున్నాయి: శివాజీ

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్‌ ఫ్యాక్షన్‌ నడుస్తోందన్నాడు సినీ నటుడు శివాజీ. ఏపీ రాజధాని మార్పుపై ఎన్నికలకు ముందే సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించాడు. విశాఖలో సీఎం జగన్‌కు భూములున్నాయని అందరికీ తెలుసని తెలిపాడు. అమరావతిలో కొత్తగా నిర్మించాల్సినవి ఏమీ లేవని… భవనాలన్నీ దాదాపుగా పూర్తయ్యాయన్న శివాజీ…ప్రజలు నిజం తెలుసుకుని వ్యవహరించాలన్నారు.

Latest Updates