చరిత్రలో ఇలా ఎక్కడా జరగలేదు

శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు సీఎం జగన్. ఎస్సీ కమిషన్ బిల్లును కూడా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. టీడీపీ సభ్యులు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక ఎస్సీ,ఎస్టీ కమిషన్ల ద్వారా లాభం చేకూరే ప్రయత్నం చేస్తున్నామన్నారు జగన్. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను మండలిలో అడ్డుకుంటున్నారన్నారు. మాల మాదిగ, రెల్లిలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. చరిత్రలో ఇలా ఎక్కడా జరగలేదన్నారు. టీడీపీ నుంచి ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేనే గెలిచాడన్నారు. ఎస్సీలంతా బాధపడేలా టీడీపీ వ్యవహరిస్తుందన్నారు జగన్.

see more news

మొదటి రోజు షేక్ హ్యాండ్..రెండో రోజు రాజీనామా

అపుడు చంద్రబాబు ఇపుడు జగన్.. ఇద్దరిది స్వార్థమే

 

Latest Updates