జాతీయ రాజకీయాలకు తాను ఇప్పుడే పోవాల్సిన అవసరం లేదు

దుబ్బాక ఉపఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సోషల్ మీడియాను నమ్మొద్దని.. అది యాంటీ సోషల్ మీడియాగా మారిందని అన్నారు. క్యాంప్ ఆఫీస్ లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. జాతీయ రాజకీయాలకు తాను ఇప్పుడే పోవాల్సిన అవసరం లేదన్నారు సీఎం. నయా భారత్ లేదు.. గియా భారత్ లేదు..  జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. అవసరమైనపుడు అందరితో చెప్పి చేస్తామన్నారు.

Latest Updates