తెలంగాణకు కేసీఆర్ నిజమైన దేవుడు

తెలంగాణకు కేసీఆర్ నిజమైన దేవుడన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎటువంటి ఎన్నికల్లోనైనా ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కడుతున్నారన్నారు.  కాంగ్రెస్ నేతలకు మతిభ్రమించిందని.. తానే పీసీసీ అంటూ రాజగోపాల్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు తనపై రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతల మాటల్లో వాస్తవం లేదన్నారు. రాజగోపాల్ రెడ్డికి మతిభ్రమించిందని ఆయనను  మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలన్నారు.

సోనియా గాంధీ మెప్పు కోసమే కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో హల్ చల్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ లో ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలే మిగిలి ఉన్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై నిందలు వేసే విదంగా మాట్లాడొద్దన్నారు.

see more news

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

ఇంటికో ఉద్యోగం ఇస్తమని నేను ఎప్పుడూ అనలేదు

Latest Updates