సీఎం క్యాంప్ ఆఫీస్ లో వినాయక చవితి వేడుక…

సీఎం క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి పండుగను జరుపుకున్నారు సీఎం కేసీఆర్. క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలోభాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలన్న సీఎం సూచనలతో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం దంపతులతో పాటు… TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సతీమణి శైలిమ… ఎంపీ సంతోష్… ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Latest Updates