మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ నిర్ణయం

రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కొత్తమంత్రుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ జోషికి సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రుల ప్రమాణ స్వీకార విషయాన్ని కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

Latest Updates