శ్రీలంక పేలుళ్లపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ప్రగతి భవన్ : శ్రీలంక లో బాంబు పేలుళ్లు జరిగి చాలామంది మరణించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైనదిగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

Latest Updates