కలెక్టర్ లతో సీఎం కేసీఆర్ సమావేశం

అన్ని జిల్లాల కలెక్టర్ లతో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (గురువారం) క్యాంప్ ఆఫీస్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు. సమావేశంలో గ్రామాల్లో ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై సీఎం చర్చించనున్నారు. ఈ సమావేశానికి డీపీఓలను, డీఎల్పీవోలను కూడా ఆహ్వానించారు. గ్రామాల్లో పారిశుధ్యం కాపాడడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

CM KCR will meet all Districts collectors in camp office on Thursday

Latest Updates