శివలింగంపై నాగుపాము నాట్యం

శివలింగంపై నాగు పాము నాట్యం చేసిన అరుదైన సంఘ‌ట‌న‌ జగిత్యాల జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. కుస్థాపూర్ శివాలయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ పాము శివలింగం మీద నాట్యమాడింది. అదే స‌మ‌యంలో ఆల‌యంలో ఉన్న‌‌ ఓ వ్య‌క్తి ఫొటో తీశాడు. -మల్లాపూర్, వెలుగు

మ‌రిన్ని వార్తల కోసం

Latest Updates