హైదరాబాద్‌‌లో కో–లివ్‌‌ సేవలు

హైదరాబాద్, వెలుగు: షేరింగ్‌‌ పద్ధతిలో రెడీ టూ మూవ్‌‌ ఇళ్లను, ఫ్లాట్లను అద్దెకు ఇచ్చే బెంగళూరు సంస్థ కో–లివ్‌‌ హైదరాబాద్‌‌లోనూ సేవలు ప్రారంభించింది. గచ్చిబౌలిలో  కో–లివ్ గార్నెట్, గౌలిదొడ్డిలో  కో–లివ్ ఎలారా, కో–లివ్ రూబీ పేరుతో ప్రాపర్టీలను ప్రారంభించింది. వీటిలో సినిమా రూమ్‌‌, ఫిట్‌‌నెస్ రూమ్‌‌, టెర్రేస్ లాంజ్ వంటి సదుపాయాలు ఉంటాయి. త్వరలో పుణే, ముంబైలోకి ప్రవేశిస్తామని కంపెనీ  సీఈఓ సురేష్ రంగరాజన్ తెలిపారు.

Latest Updates