బయటపడదామని వచ్చి.. దొరికిపోయాడు

క్యాంటీన్​లో సరుకులు నిండుకున్నయ్, అడుగు బయటపెడితే అరెస్టు చేద్దామని బిల్డింగ్ చుట్టూ పోలీసులు కాచుక్కూచున్నరు.. ఇదీ హాంకాంగ్​లోని పాలిటెక్నిక్​ వర్సిటీ ముందున్న పరిస్థితి. తప్పించుకుందామని ప్రయత్నించిన ఓ ప్రొడెమోక్రసీ నిరసనకారుడిని లోకల్​ పోలీసులు ఇదిగో ఇలా బలవంతంగా
అరెస్టు చేశారు.

Latest Updates