ఈవీఎంల భద్రతపై దుమారం : క్లారిటీ ఇచ్చిన ఈసీ

ఈవీఎంల భద్రతపై దుమారం : క్లారిటీ ఇచ్చిన ఈసీ

యూపీ,  బిహార్ లో  ఈవీఎంల  భద్రతపై  దుమారం కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూమ్ ల  దగ్గర  అనుమానాస్పద  వ్యక్తుల  కదలికలు  పెరిగాయన్న  ప్రచారంతో హైడ్రామా  నెలకొంది. దీంతో  ఈవీఎం  భధ్రతపై   ఈసీ క్లారిటీ  ఇవ్వాలని  కాంగ్రెస్ కోరింది.  ఈవీఎం  మానిప్యులేషన్ పై  డౌట్స్  ఉన్నాయని,  భద్రత  కూడా సరిగా లేదన్నారు  రాజీవ్ శుక్లా. అయితే  ఈవీఎంలు  అన్నీ సేఫ్ గా  ఉన్నాయని, CAPF  పహారాలో…. సీసీ  కెమెరాల  పర్యవేక్షణలో  ఉన్నాయని  క్లారిటీ ఇచ్చింది ఎన్నికల సంఘం.