నెహ్రూకు ప్రముఖుల నివాళి

భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనకు నివాళులర్పించారు. సోనియా తో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శాంతివన్ లో నెహ్రూకు నివాళులర్పించారు.

Latest Updates