అమిత్ షా రిజైన్ చేయాలి..కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ నిరసన

ఢిల్లీలో అల్లర్లపై  పార్లమెంట్ ఆవరణలో  కాంగ్రెస్ ఎంపీలు  ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహం  దగ్గర  నిరసన వ్యక్తం   చేశారు. ఈ ధర్నాలో  రాహుల్ గాంధీతో పాటు శశిథరూర్ అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు.  సేవ్ ఇండియా  ప్లకార్డు ను  ప్రదర్శించారు. ఢిల్లీ  అల్లర్లకు బాధత్య వహిస్తూ  హోంమంత్రి  అమిత్ షా  రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు.

Latest Updates