ఖమ్మంలో కానిస్టేబుల్ హల్ చల్

conistable-attack-khammam

ఖమ్మంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. కోర్టు ముందే ఇద్దరిపై విచక్షణ కోల్పోయి దాడికి దిగాడు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు. గతేడాది వెంకటేశ్వర్లు కొడుకుకి పెళ్లి జరగగా.. విడాకుల కోసం పిటిషన్ వేశాడు. దీంతో అతని కొడుకు భార్య తండ్రితో పాటు కోర్టుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా అక్కడే ఉన్న వెంకటేశ్వర్లు… కోడలితో పాటు ఆమె తండ్రిపై దాడిచేశాడు. దీంతో దాడిపై బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Latest Updates