రాష్ట్రంలో జిల్లాల వారీగా కేసుల వివ‌రాలు

రాష్ట్రంలో నిన్న‌టివరకు 1,003 కేసులు నమోదు కాగా, ఇందులో 646 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. 332 మంది డిశ్చార్జి కాగా, 25 మంది చ‌నిపోయారు. సోమవారం 2 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 16 మంది డిశ్చార్జి అయ్యారని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. జిల్లాల వారీగా కేసుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

జిల్లాలు -కేసులు- యాక్టివ్
హైద‌రాబాద్- 556- 400
సూర్యాపేట -83 -77
నిజామాబాద్ -61- 25
గ‌ద్వాల -45 -35
వికారాబాద్- 37- 27
రంగారెడ్డి- 31- 16
వ‌రంగ‌ల్ అర్భ‌న్- 27- 04
ఆదిలాబాద్ -21- 13
నిర్మ‌ల్ -20 -08
క‌రీంన‌గ‌ర్- 19- 01
న‌ల్గొండ -15 -04
కామారెడ్డి -12 -03
మేడ్చ‌ల్ -12 -07
మ‌హ‌బూబ్ న‌గ‌ర్- 11- 04
ఖ‌మ్మం -08 -04
సంగారెడ్డి- 07 -0
ఆసిఫాబాద్- 07- 07
మెద‌క్- 05 -02
భ‌ద్రాద్రి- 04 -0
భూపాల‌ప‌ల్లి- 03 -03
సిరిసిల్ల -03 -03
జ‌గిత్యాల- 03 -01
జ‌న‌గామ -03 -02
నాగ‌ర్ క‌ర్నూల్ -02- 0
ములుగు -02 -0
పెద్ద‌ప‌ల్లి -02 -0
మ‌హ‌బూబ్ బాద్ -01 -0
సిద్దిపేట -01 -0
మంచిర్యాల- 01 -0
నారాయ‌ణ‌పేట- 01- 0
వ‌న‌ప‌ర్తి -0- 0
యాదాద్రి- 0- 0
వ‌రంగ‌ల్ రూర‌ల్- 0 -0

మొత్తం 1003-  646

Latest Updates