ఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు..35 మంది మృతి

అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,190కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర ఆరోగ్యశాఖ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87, 351కు చేరుకుందని.. ఇక వైరస్ తో.. కొత్తగా 35 మంది చనిపోయారని కరోనా బులెటిన్‌లో తెలిపింది ఆరోగ్య శాఖ. తాజాగా నమోదైన మరణాలతో కలిపితే ఇప్పటి వరకూ మొత్తం5,780 మంది కరోనా మరణించారు. ప్రస్తుతం 59,435యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో 6 లక్షల 22 వేల 136 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది.

ఏయే జిల్లాలో ఎన్నెన్ని కేసులు..

Latest Updates