కోటికి చేరువైన రికవరీ.. లక్షా 50 వేలు దాటిన మరణాలు

భారత్ లో కరోనా మరణాలు లక్షా 50 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 264 మంది చనిపోవడంతో ఈ సంఖ్య 1,50,114కు చేరింది. ఇక కరోనా నుంచి నిన్న 21,314 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారు 99,97,272 కు చేరాయి. నిన్న 18088 కొత్త కేసులు నమోదవ్వడంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,74,932 కు చేరాయి. ఇంకా 2,27,546 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.  భారత్ లో కరోనా రికవరీ రేటు 96.36 గా ఉండగా..ఆక్టివ్ కేసుల రేటు 2.19 గా ఉంది.

కేసీఆర్ బంధువుల కిడ్నాప్..భూమ అఖిలప్రియ భర్త హస్తం?

Latest Updates