ఇంటర్ ఎగ్జామ్స్ పై కరోనా ఎఫెక్ట్

రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ ఎగ్జామ్స్ పై కరోనా ఎఫెక్ట్ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్టూడెంట్స్ ప్రత్యేక జాగ్రతలు తీసుకోవాలని తెలిపింది. పరీక్షా కేంద్రాల్లోకి మాస్కులు పెట్టుకొని వెళ్లవచ్చని చెప్పింది. అంతే కాదు ఎగ్జామ్ కంటే ముందు… తర్వాత టేబుల్స్ క్లీన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర ప్రత్యేక శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని చెప్పింది.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు

Latest Updates