వరంగల్ నిట్‌లో కరోనా అనుమానితుడు

వరంగల్ అర్బన్ : కరోనా కలకలంపై ప్రకటన విడుదల చేసింది వరంగల్ నిట్. కర్నూలుకు చెందిన విద్యార్థి ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చాడని.. అతడు తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతుండగా.. మొదట ఓ ప్రైవేటు హస్పిటల్ కి తరలించామని తెలిపారు నిట్ అధికారులు.

ఆ తర్వాత డీఎమ్ అండ్ హెచ్ ఓ సూచనల మేరకు వరంగల్ ఎంజీఎం ఐసోలేషన్ వార్డుకు తరలించామని చెప్పారు. నిట్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

See Also: మండలిలో క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ అజయ్

కరోనా ఎఫెక్ట్: చికెన్‌, మటన్‌లకు ప్రత్యామ్నాయం దొరికింది

సినీ దంపతులకు కరోనా వైరస్

ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదు

Latest Updates