ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో కరోనా పాజిటివ్

ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో కరోనా పాజిటివ్ వచ్చింది. చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గన్ మన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గన్ మన్ కు కరోనా రావడంతో ఎర్రోళ్ల హోంక్వారంటైన్ కు వెళ్లారు. అంతేకాకుండా.. వారం రోజులపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ ఓపెన్ చేస్తామని అధికారులు తెలిపారు.

For More News..

వచ్చే వారం ఈటెల రాజేందర్ మంత్రి పదవి ఊడుతుంది

ఇంట్లో పిడుగుపడి అయిదుగురు మృతి.. అందులో నలుగురు పిల్లలే

Latest Updates