చైనాలో మళ్లీ లాక్ డౌన్

ప్రపంచానికి మహమ్మారిలా దాపురించిన కరోనాకు మూలమైన చైనా సిటీ వుహాన్లో 76 రోజుల తర్వాత లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేశారు. జనం ఇళ్లకు తిరిగి వస్తున్నారు. కానీ.. అదేరోజు చైనాలో మరో దిక్కున లాక్ డౌన్ షురువైంది. రష్యాతో 4,200 కిలోమీటర్లకు దూరంలో  ఉన్న బోర్డన్  ను చైనా పూర్తిగా మూసేసింది. బోర్డర్ వెంబడి ఉన్న సూఫెన్ సిటీని సీజ్ చేసింది. రష్యా నుంచి వచ్చిన చైనీయుల్లో 40మందికి కరోనా సోకినట్లు బుధవారం వెల్లడైంది. దీంతో దేశంలో ఇంపోర్టెడ్ర్టె కేసులు 127కు పెరిగాయి. ఈనేపథ్యంలో వెంటనే రష్యాతో మాట్లాడిన చైనా బోర్డర్ ను  పూర్తిగా మూసేసింది.రష్యాలో దాదాపు1.60 కోట్లమంది చైనీయులు చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

రష్యాలో కరోనా కేసులు 10 వేలు దాటడంతో వారంతా ప్రాణభయంతో చైనాకు పారిపోయి వస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కరిని కూడా చైనా అధికారులు బోర్డర్  దాటనివ్వడం లేదు. రష్యాలోని చైనీయులు ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాలని చైనా ఎంబసీ స్పష్టం చేసింది. 3 రోజులకోసారి, ఒక్కరే బయటికి.. సూఫెన్ లో ఇంటికొక్కరు మాత్రమే, మూడు రో జులకోసారి సరుకుల కోసం బయటికి రావాలని, ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్లే రావాలని, అన్ని జాగ్రత్తలుతీసుకోవాలని అధికారులు రూల్స్ పెట్టారు. 70 వేల జనాభా ఉన్న సూఫెన్ లోనూ ఓ ఎమెర్జెన్సీ   హాస్పిటల్ ను చైనా సిద్ధం చేస్తోంది. ఇది శనివారం నాటికి రెడీ అవుతుందని చెప్తున్నారు.

సూఫెన్ తో పాటు హీహ్, ఫుయాన్ వంటి బోరర్్డ సిటీల్లోనూ ఏప్రిల్ 13 వరకూ లాక్ డౌన్ కొనసా గనుంది. సూఫెన్ కు 85 మైళ్లదూరంలోనే ఉండే రష్యాలోని వ్లాదివోస్టోక్ కు వస్తున్న చైనీయులు, అక్కడి నుంచి చైనాకు దొంగచాటుగా వెళ్పోలి యేందుకు ప్రయత్నిస్తున్నారు. హోం క్వా రంటైన్ రూల్స్ ఉల్లంఘించినోళకు్ల 10 లక్షల రూబుళ్ల ఫైన్ వేస్తారని వ్లాదివోస్టోక్ లోని చైనీస్ కాన్సులేట్ తన పౌరులనుహెచ్చరించింది.

డబ్ల్యూహెచ్వో చీఫ్ సారీ చెప్పాలి: తైవాన్

తైవాన్ తనను వ్యక్తిగతంగా, జాతి పేరుతో దూషిస్తూ అవమానిస్తోందంటూ డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియేసస్ చేసిన వ్యాఖ్య లు నిరాధారమని ఆదేశం విమర్శించింది.తమపై అనవసరంగా నిందలేసినందుకుఆయనే క్షమాప ణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బ్రిటన్ ప్రధాని  బోరిస్ జాన్సన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని అధికారు లు వెల్ల డించారు.ఇటలీలో పుట్టిన రెండు నెలలకే కరోనా బారిన పడిన చిన్నారి ఆ మహమ్మారి బారి నుంచి సురక్షితంగాబయటపడింది.

చైనా మాస్కులు మాకొద్దు

చైనా నుంచి వస్తున్న మాస్కుల క్వాలిటీ బాగా లేదంటూ ఇటీవల స్పెయిన్, నెదర్లాండ్స్, టర్కీ,ఆస్ట్రేలియావంటిదేశాలువాటినితిప్పి పంపాయి. ఈ లిస్టులో తాజాగా ఫిన్లాండ్ కూడా చేరింది. చైనా నుంచి తెప్పించుకున్న 20 లక్షల సర్జికర్జిల్ మాస్కులు, 2.30 లక్షల రెస్పిరే టరీ మాస్కులు కరోనా నుంచి రక్షణ ఇచ్చేంత క్వాలిటీతోలేవని వెల్ల డించింది. రంజాన్ ప్రార్థనలు ఇంట్లోనే: ఖమేనీ కరోనావైరస్ వ్యాపిస్తున్నందునరంజాన్ప్రా రనలను ్థ ఇంట్లనే చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ పిలుపునిచ్చారు. గుంపులుగా కలిసి ప్రారనలు్థ చేయొద్ద ని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరిం చాలనిఆయనప్రజలనుకోరారు.

Latest Updates