కరోనా రావద్దని ఆవు మూత్రం తాగుతున్నరు

కోల్ కతా : ఆవు మూత్రం.. కరోనా వైరస్ ను చంపేస్తుందన్న వార్త వైరల్ కావడంతో ఆవు మూత్రం తాగుతున్నారు చాలా మంది. కోల్ కతాలో ఓ గ్రూప్​ దీనిపై పెద్ద ప్రచారాన్నే నిర్వహిస్తోంది. ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆవు మూత్రం తాగితే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ నుంచి కాపాడుతుందని కార్యక్రమ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు కురిపించాయి. కరోనా వైరస్ ను ఆవు మూత్రం చంపేస్తుందనడానికి ఎలాంటి సైంటిఫిక్​ ఆధారాలు లేవని మండిపడ్డాయి.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత

Latest Updates