అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కరీంనగర్ లో ఓ బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో న్యాయవాది అరుణ్‌సాగర్‌ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఐపీసీ సెక్షన్‌ 153(A), 153(B), 506 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Latest Updates