రాంగ్ రూట్లో వెళితే ఇక జైలుకే…

రాంగ్ రూట్లో వెళ్లే వాహన వాహనదారులకు హైదరాబాద్ కోర్టు ఝలకిచ్చింది. రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదానికి గురి చేసిన ఒక వాహనదారునికి జైలు శిక్ష వేసింది కోర్టు. వాహనదారులు ఎవరు కూడా రాంగ్ రూట్లో వెళ్లవద్దంటూ  పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్  విజ్ఞప్తి చేశారు.రాంగ్ రూట్లో వెళ్లే వారిపై ఇకమీదట కఠినంగా వ్యవహరిస్తామన్నారు కమిషనర్ అంజనీకుమార్

 

 

 

Latest Updates