జేసీబీలో కరోనా డెడ్ బాడీ తరలింపు

పీపీఈ కిట్లు వేసుకుని అనుసరించిన కుటుంబ సభ్యులు

జేసీబీ తో గుం తవ్వి అంత్యక్రియలు

శాంతినగర్, వెలుగు: జోగులాం బ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెం దిన వ్యక్తి(35) ఇటీవల కొందరితో కలిసి తిరుపతి వెళ్లి వచ్చాడు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఇతను నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నా డు. కరోనా లక్షణాలతో బుధవారం చనిపోయాడు. వైరస్ ఉందేమోనని కుటుంబీకులు పీపీఈ కిట్లు వేసుకుని అతడి శవాన్ని జేసీబీలో ఇలా శ్మశానానికి తీసుకువెళ్లారు. జేసీబీతో గుం త తవ్వి శవాన్ని ఖననం చేశారు.

Latest Updates