ఆమె పేరు ‘జస్టిస్ ఫర్ దిశ’

మృగాళ్ల పైశాచికత్వానికి బలైపోయిన వెటర్నరీ డాక్టర్​కు సైబరాబాద్​ పోలీసులు ‘దిశ’గా పేరు పెట్టారు. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాళ్లు ప్రకటించారు. బాధితురాలి అసలు పేరు వాడొద్దని, మీడియాలో గానీ, సోషల్​ మీడియాలో గానీ ‘జస్టిస్​ ఫర్​ దిశ’గా సంబోధించాలని పోలీస్​ కమిషనర్​ సజ్జనార్ ​కోరారు. ఆమె కుటుంబ సభ్యుల పేర్లను కూడా వినియోగించవద్దని సూచించారు. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

 

Latest Updates