బీజేపీ,RSS నుంచి దేశాన్ని కాపాడుకోవాలి

సీఏఏ, ఎన్ ఆర్ సీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్. బీజేపీ,ఆర్ఎస్ఎస్ నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎన్పీఆర్ పేరుతో వివరాలు అడిగితే చెప్పొద్దన్నారు. సీఏఏతో ఎస్సీ,ఎస్టీ మైనార్టీ, ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముందని చెప్పారు. హైద్రాబాద్ అంబర్ పేట్ లో సీపీఎం ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ ఆర్ సీలకు వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభకు హాజరై మాట్లాడారు బృందాకారత్. సీఏఏకు వ్యతిరేకంగా పోరాడతామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆమె థ్యాంక్స్ చెప్పారు.

see more news

ఎంఐఎంతో దోస్తీ కట్టీ బీజేపీపై విమర్శలా?

రెండో టీ20లో ఇండియా గ్రాండ్ విక్టరీ