వరల్డ్ కప్ ఫైనల్.. న్యూజీలాండ్ బ్యాటింగ్

క్రికెట్ వరల్డ్ కప్ 2019 మెగా టోర్నీలో భాగంగా లండన్ లోని విఖ్యాత లార్డ్స్ స్టేడియంలో మెగా ఫైనల్ జరుగుతోంది. స్థానిక జట్టు ఇంగ్లండ్- న్యూజీలాండ్ మధ్య ఫైనల్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ రెండు జట్లలో క్రికెట్ వరల్డ్ కప్ ను ఎవరు గెల్చుకున్నా అది చరిత్రే కానుంది.

ఇంగ్లండ్ టీమ్ : జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జాస్ బట్లర్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్, ఆడిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.

న్యూజీలాండ్ టీమ్ : మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియంసన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, మిషెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్.

Latest Updates