CRPF వాహనాన్ని ఢీకొట్టిన ట్రాలీ : ఐదుగురి మృతి

crpf accident2వేగంగా వచ్చిన ట్రాలీ అదుపుతప్పి సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సీఆర్పీఎఫ్ వాహనం బ్రిడ్జి కిందకు పడిపోగా… ట్రాలీలో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. ఈ  ఘోర రోడ్డు ప్రమాదం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని మౌంటుఅబు రోడ్డు వద్ద జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates