గన్ తో కాల్చుకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

హైదరాబాద్ లోని జవహార్ నగర్లో సీఆర్పీ ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సీఆర్పీఎఫ్  కానిస్టేబుల్ బబన్ విఠల్ రావ్ మన్వర్ (40)  హకీంపేటలోని  సీఆర్పీఎఫ్ క్యాంపస్ లో గార్డ్ డ్యూటి చేస్తున్నాడు.  బబన్ రాత్రి విధుల్లో ఉండగ ఎస్ఎల్ఆర్ వెపన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరాదీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

see more news

తెలంగాణకు కేసీఆర్ నిజమైన దేవుడు

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

Latest Updates