ఫ్రూట్ మార్కెట్ వేస్ట్ నుంచి కరెంట్

మంత్రి నిరంజన్ రెడ్డి 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పండ్లు, కూరగాయల మార్కెట్లలోని వ్యర్థాల నుంచి కరెంటు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌లో ఆగ్రోస్ బోర్డు సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహీంద్రా కంపెనీ సహకారంతో ఇప్పటికే ఏపీలో జరుగుతున్న కరెంటు ఉత్పత్తి కేంద్రాలను సంద ర్శించి స్టడీ చేస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్, ఏపీలోని ఆదోని, తిరుపతి, పిడుగురాళ్లలో ఉన్న యూనిట్లను కమిటీ సందర్శిస్తుందని, కమిటీ నివేదిక తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

For More News..

రాష్ట్రమంతా నేడు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ డ్రై రన్‌‌‌‌‌‌‌‌

రెండు షిఫ్టుల్లో ఇంటర్ కాలేజీలు! కొంతమందికి ఉదయం.. మరికొంతమందికి మధ్యాహ్నం..

Latest Updates