పౌండ్లు పంపిస్తానంటూ 38.57 లక్షలు కొట్టేసిన్రు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ పరిచయంతో మహిళ నుంచి సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రిమినల్స్ రూ.38.57 లక్షలు కొట్టేశారు. మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లికి చెందిన సురేఖకు వారం క్రితం హెర్మన్‌‌‌‌‌‌‌‌ లియో పేరుతో ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లో ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. లండన్​ చర్చి ఫాదర్​గా పరిచయం చేసుకున్న వ్యక్తి ఇండియాలో మిషనరీ ప్రోగ్రామ్స్ కి 30 వేల పౌండ్లు పంపిస్తున్నట్లు చెప్పాడు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌ అధికారినంటూ ఒకరు కాల్‌‌‌‌‌‌‌‌ చేసి కస్టమ్స్‌‌‌‌‌‌‌‌, సర్వీస్‌‌‌‌‌‌‌‌ చార్జీల పేరుతో రూ.38.57లక్షలు వసూలు చేశాడు. మోసపోయినట్టు గుర్తించిన బాధితురాలు సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు

Latest Updates