దూసుకొస్తున్న తుఫాను ‘వాయు’

గుజరాత్ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. ఈ తుఫానుకు వాయు అని పేరు పెట్టారు వాతావరణ శాఖ అధికారులు.

వాయు తుఫాను … తీవ్ర తుఫానుగా మారి సౌరాష్ట్ర దగ్గర తీరాన్ని దాటుతుందని అహ్మదాబాద్- భారత వాతావరణ శాఖ అధికారి జయంత శంకర్ చెప్పారు. తీరంలో ఇప్పటికే రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తెలిపారు. సముద్రంలోకి పడవల ప్రవేశాన్ని నిషేధించారు.

Latest Updates