గ్రేటర్ ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే భార్య ఓటమి

గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. ఉప్పల్ TRS ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  భార్య స్వప్న ఓడిపోయారు. స్వప్న హబ్సీగూడ డివిజన్ లో TRS అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే… ఆమెకు.. బీజేపీ అభ్యర్థి షాకిచ్చారు. హబ్సీగూడలో బీజేపీ అభ్యర్థి చేతన విజయం సాధించారు.

Latest Updates