ఐపీఎల్: ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్-163

అబుదాబి: ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా మంగళవారం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది.

హైదరాబాద్ ప్లేయర్స్ లో.. బెయిర్ స్టో(53), వార్నర్(45), విలియమ్సన్(41), మనీష్ పాండే(3), సమద్(12), అభిషేక్ శర్మ(1) రన్స్ చేశారు.

ఢిల్లీ బౌలర్స్ లో..అమిత్ మిశ్రా, రబడ చెరో 2 వికెట్లు తీశారు.

Latest Updates